Skip to main content

ICMR-NIN Hyderabad Recruitment :నిన్, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.47 వేల వ‌ర‌కు వేతనం..

ICMR-NIN Hyderabad

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌(నిన్‌).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌–01, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌–03, ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ వర్కర్‌–04, ప్రాజెక్ట్‌ ల్యాబొరేటరీ అటెండెంట్‌–01, ప్రాజెక్ట్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, డీఎంఎల్‌టీ, డిప్లొమా, పీహెచ్‌డీ/ఎండీ/ఎంఎస్‌/ఎండీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 25 నుంచి 35 ఏళ్ల మ«ధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.15,800 నుంచి రూ.47,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, ఐసీఎంఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్, జమాయి ఉస్మానియా పోస్ట్, తార్నాక, హైదరాబాద్‌–500007, తెలంగాణ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 10.03.2022

వెబ్‌సైట్‌: https://www.nin.res.in/
​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date March 10,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories