Skip to main content

NIN Hyderabad Recruitment 2022: ఎన్‌ఐఎన్, హైదరాబాద్‌లో కన్సల్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.80,000 వేతనం

NIN Hyderabad Recruitment 2022 for Consultant Jobs

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ తాత్కాలిక ప్రాతిపదికన కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: మొదటి శ్రేణిలో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ(హెల్త్‌ ఎకనామిక్స్‌)ఉత్తీర్ణతతో పాటు పరిశోధన అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 55 ఏళ్లు
జీతం: నెలకు రూ.80,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
ఈమెయిల్‌: ninadmn.estt1@gmail.com

దరఖాస్తులకు చివరితేది: 08.08.2022

వెబ్‌సైట్‌: https://www.nin.res.in/

చ‌ద‌వండి: Scientist Jobs: ఐఐటీఎం, పుణెలో సైంటిస్ట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PHD
Last Date August 08,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories