Skip to main content

NIELIT Recruitment 2022: నీలిట్, న్యూఢిల్లీలో 27 సైంటిస్ట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

NIELIT Recruitment 2022 For scientist jobs

న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 27
పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌ సి(జనరల్‌ సెంట్రల్‌ సర్వీస్, గ్రూప్‌ ఎ గెజిటెడ్, నాన్‌ మినిస్టీరియల్‌-సైంటిఫిక్‌-టెక్నికల్‌)-23, సైంటిఫిక్‌ డి(జనరల్‌ సెంట్రల్‌ సర్వీస్, గ్రూప్‌ ఎ గెజిటెడ్, నాన్‌ మినిస్టీరియల్‌-సైంటిఫిక్‌-టెక్నికల్‌)-04.
అర్హత: బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, డీవోఈఏసీసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 04.11.2022 నాటికి సైంటిస్ట్‌ సి పోస్టులకు 35 ఏళ్లు, సైంటిస్ట్‌ డి పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్, అకడమిక్‌ ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.11.2022

వెబ్‌సైట్‌: https://recruit-delhi.nielit.gov.in

చ‌ద‌వండి: DRDO-DIAT Recruitment 2022: డీఆర్‌డీవో-డీఐఏటీ, గాంధీనగర్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 04,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories