DRDO-DIAT Recruitment 2022: డీఆర్‌డీవో-డీఐఏటీ, గాంధీనగర్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
గాంధీనగర్(గుజరాత్)లోని డీఆర్‌డీవోకి చెందిన డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: ల్యాబొరేటరీ ఆఫీసర్-01, సూపరింటెండెంట్-01, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్-01, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్-05, ల్యాబొరేటరీ అసిస్టెంట్-02, అసిస్టెంట్-03.
అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ(ఇంజనీరింగ్/డిప్లొమా /పీజీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 నుంచి 35ఏళ్ల వయసు ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ప్రెజెంటేషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ రిజిస్ట్రార్(అడ్మిన్), డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, గిరినగర్, పుణె(మహారాష్ట్ర)-411025 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 31.10.2022
వెబ్‌సైట్: https://www.diat.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 31,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |