NIC Recruitment 2022: ఎన్‌ఐసీ, న్యూఢిల్లీలో 127 సైంటిస్ట్ పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్‌ఐసీ).. సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 127
విభాగాలు: అప్లైడ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, రేడియో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్, ఇన్విరాన్‌మెంటల్ సైన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ/బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టెక్నాలజీ/మాస్టర్స్ డిగ్రీ/ఎంఈ/ఎంటెక్/ఎంఫిల్ ఉత్తీర్ణులవ్వాలి.
అనుభవం: కనీసం 4 నుంచి 18 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35ఏళ్ల నుంచి 50 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.67,700 నుంచి రూ.2,16,600 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటరాక్షన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.11.2022
వెబ్‌సైట్: https://www.calicut.nielit.in/
చదవండి: ASRB Recruitment 2022: ఏఎస్‌ఆర్‌బీ, న్యూఢిల్లీలో 349 పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 21,2022 |
Experience | 4 year |
For more details, | Click here |