ASRB Recruitment 2022: ఏఎస్‌ఆర్‌బీ, న్యూఢిల్లీలో 349 పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(ఏఎస్‌ఆర్‌బీ).. దేశవ్యాప్తంగా ఉన్న ఐసీఏఆర్ పరిశోధన సంస్థలు/కేంద్రాల్లో ఐదేళ్ల పదవీకాల ప్రాతిపదికన నాన్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 349
పోస్టులు: ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, డివిజన్ హెడ్, రీజనల్ స్టేషన్/సెంటర్ హెడ్, సీనియర్ సైంటిస్ట్ కమ్ హెడ్, కేవీకే.
అర్హత: సంబంధిత విభాగంలో డాక్టోరల్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ప్రిన్సిపల్ సైంటిస్ట్/ప్రొఫెసర్ లేదా తత్సమాన హోదాలో పని అనుభవం లేదా పరిశోధన/బోధన అనుభవం కలిగి ఉండాలి.
వయసు: ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, హెడ్ ఆఫ్ డివిజన్స్ పోస్టులకు 60 ఏళ్లు, సీనియర్ సైంటిస్ట్-కమ్-హెడ్ పోస్టులకు 47 ఏళ్లు మించకూడదు.
వేతనం: ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, హెడ్ ఆఫ్ డివిజన్స్ పోస్టులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200, సీనియర్ సైంటిస్ట్-కమ్-హెడ్ పోస్టులకు రూ.1,31,400 నుంచి రూ.2,17,100 ఉంటుంది.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, హెడ్ ఆఫ్ డివిజన్స్ పోస్టులకు 20.10.2022 నుంచి 31.10.2022 వరకు;
సీనియర్ సైంటిస్ట్ కమ్ హెడ్ పోస్టులకు 01.11.2022 నుంచి 11.11.2022 వరకు
వెబ్‌సైట్: http://www.asrb.org.in
చదవండి: NIELIT Recruitment 2022: నీలిట్, న్యూఢిల్లీలో 27 సైంటిస్ట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 11,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |