Skip to main content

NIAB Hyderabad Jobs 2023: ఎన్‌ఐఏబీ, హైదరాబాద్‌లో సైంటిస్ట్‌-జి పోస్టులు

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ.. సైంటిస్ట్‌-జి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NIAB Hyderabad Recruitment 2023 - Apply Online for 02 Scientist-G Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: పీహెచ్‌డీ(వెటర్నరీ/యానిమల్‌ సైన్సెస్‌/మోడరన్‌ బయాలజీ/లైఫ్‌ సైన్సెస్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.10.2023.

వెబ్‌సైట్‌: https://www.niab.res.in/

చ‌ద‌వండి: TIFR Hyderabad Recruitment 2023: టీఐఎఫ్‌ఆర్, హైదరాబాద్‌లో వివిధ ఖాళీలు.. నెలకు రూ.58,400 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date October 25,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories