Skip to main content

NIAB Recruitment 2022: ఎన్‌ఐఏబీ, హైదరాబాద్‌లో సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

NIAB Hyderabad Recruitment

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ(ఎన్‌ఐఏబీ).. సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 02
ఖాళీల వివరాలు: సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో/ప్రాజెక్ట్‌ అసోసియేట్‌2-01, టెక్నికల్‌ అసిస్టెంట్‌-01
అర్హత: బ్యాచిలర్‌/మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌(లైఫ్‌ సైన్సెస్‌/బయాలజీ/బయోటెక్నాలజీ) ఉత్తీర్ణతతోపాటు నెట్‌/గేట్‌ స్కోరు ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: admin@niab.org.in

దరఖాస్తులకు చివరితేది: 15.09.2022 

వెబ్‌సైట్‌: https://www.niab.res.in/

చ‌ద‌వండి: 1901 DRDO Jobs 2022: CEPTAM పరీక్ష వివరాలు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 15,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories