Skip to main content

Scientist Posts: ఎన్‌ఐఏబీ, హైదరాబాద్‌లో సైంటిస్ట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే

NIAB Hyderabad Recruitment 2022 For Scientist Jobs

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: పీహెచ్‌డీ(వెటర్నరీ/యానిమల్‌ సైన్సెస్‌/మోడ్రన్‌ బయాలజీ/లైఫ్‌ సైన్సెస్‌) ఉత్తీర్ణతతో పాటు పదేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 50ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ, ఎస్‌వై.నెం.37, జర్నలిస్ట్‌ కాలనీ ఎదురుగా, గౌలిదొడ్డి, గచ్చిబౌలి, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 17.08.2022

వెబ్‌సైట్‌: https://www.niab.res.in/

 

చ‌ద‌వండి: Technical Officer Posts: ఎన్‌ఐఏబీ, హైదరాబాద్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date August 17,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories