IIT Recruitment 2023: ఐఐటీ రూర్కీలో జూనియర్ రీసెర్చ్ ఫెలోలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ, మెకానికల్, ఇండస్ట్రియల్ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్)ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 01
అర్హత: ఎంఈ, ఎంటెక్(మెకానికల్/మెటలర్జీ/మెటీరియల్ ఇంజనీరింగ్)తో పాటు గేట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు రూ.37,000 చెల్లిస్తారు.
దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్: vidit.gaur@me.iitr.ac.in
దరఖాస్తులకు చివరితేది: 29.10.2023.
వెబ్‌సైట్: https://www.iitr.ac.in
చదవండి: Engineer Trainee Jobs: పీజీసీఐఎల్‌లో 184 ఇంజనీర్ ట్రైనీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | October 29,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |