Skip to main content

Engineer Trainee Jobs: పీజీసీఐఎల్‌లో 184 ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

న్యూఢిల్లీలోని పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో ఇంజనీర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Engineer Trainee Jobs in PGCIL

మొత్తం పోస్టుల సంఖ్య: 184
పోస్టుల వివరాలు: ఇంజనీర్‌ ట్రైనీ (ఎలక్ట్రికల్‌)–142, ఇంజనీర్‌ ట్రైనీ(సివిల్‌)–28, ఇంజనీర్‌ ట్రైనీ(ఎలక్ట్రానిక్స్‌)–06, ఇంజనీర్‌ ట్రైనీ(కంప్యూటర్‌ సైన్స్‌)–06.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో బీఈ, బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఎలక్ట్రికల్‌/సివిల్‌/ఎలక్ట్రానిక్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 10.11.2023 నాటికి 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: గేట్‌ 2023 స్కోరు, బృంద చ­ర్చలు, ముఖాముఖి ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.11.2023.

వెబ్‌సైట్‌: https://www.powergrid.in/

చ‌ద‌వండి: Junior Executive Posts in AAI: ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ, న్యూఢిల్లీలో 496 పోస్టులు.. నెలకు రూ.1,40,000 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories