Junior Executive Posts in AAI: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ, న్యూఢిల్లీలో 496 పోస్టులు.. నెలకు రూ.1,40,000 వరకు జీతం..
మొత్తం పోస్టుల సంఖ్య: 496
అర్హత: బీఎస్సీ ఫిజిక్స్ లేదా ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30.11.2023 నాటికి 27 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు లభిస్తుంది.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, అప్లికేషన్ వెరిఫికేషన్, వాయిస్‌టెస్ట్, సైకోయాక్టివ్ సబ్‌స్టాన్సెస్ టెస్ట్, సైకలాజికల్ అసెస్‌మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 01.11.2023
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.11.2023
వెబ్‌సైట్: https://www.aai.aero/
చదవండి: Graduate & Technician Apprentice Jobs: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో 40 అప్రెంటిస్‌లు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 30,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- AAI Recruitment 2023
- Engineering Jobs
- Junior Executive Posts
- Airports Authority of India
- latest notifications
- Employment News
- Air Traffic Control Jobs
- Government Careers
- job opportunities
- AAI Notification 2023
- Online application
- AAI Careers
- Junior Executive Vacancies
- sakshi education job notifications