Graduate & Technician Apprentice Jobs: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో 40 అప్రెంటిస్‌లు
మొత్తం ఖాళీల సంఖ్య: 40
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు-16, టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్‌లు-24.
విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజనీరింగ్/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా 2020/2021/2022 సంవత్సరాలలో ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు నెలకు రూ.9000, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు నెలకు రూ.8000.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
ఎంపిక విధానం: గ్రాడ్యుయేట్/డిప్లొమా మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 24.10.2023
వెబ్‌సైట్: https://vizagport.com/
చదవండి: TIFR Recruitment 2023: టీఐఎఫ్‌ఆర్, ముంబైలో అప్రెంటిస్‌లు.. నెలకు రూ.18,500 జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 24,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |