Skip to main content

IIT Recruitment 2023: ఐఐటీ ఇండోర్‌లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోలు

ఇండోర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply Now,Junior research fellows at iit indore ,IIT Indore JRF Recruitment,Research Career Advancement

విభాగాలు: ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/మెటీరియల్‌ సైన్స్‌/నానోటెక్నాలజీ/సెరామిక్స్‌ ఇంజనీరింగ్, సాలిడ్‌ స్టేట్‌ ఫిజిక్స్‌.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/గేట్‌ అర్హత సాధించాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.31,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
ఈమెయిల్‌: sunil@iiti.ac.in

దరఖాస్తులకు చివరితేది: 08.09.2023.

వెబ్‌సైట్‌: https://www.iiti.ac.in/

చ‌ద‌వండి: CSIR-NEERI Recruitment 2023: నీరి, నాగ్‌పూర్‌లో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date September 08,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories