IIT Hyderabad 2023: ఐఐటీ హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్, పోస్ట్ డాక్టోరల్ ఫెలో ఖాళీలు
Sakshi Education
తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలోని కందిలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్), పోస్ట్ డాక్టోరల్ ఫెలోల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 03
ఖాళీల వివరాలు: జేఆర్‌ఎఫ్–02, పోస్ట్ డాక్టోరల్ ఫెలో–01.
అర్హత: సంబం«ధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఫెలోషిప్: నెలకు రూ.31,000(జేఆర్‌ఎఫ్), రూ.54,000(పీడీఎఫ్).
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: 28.02.2023.
వెబ్‌సైట్: https://iith.ac.in/
Important events dates
Qualification | POST GRADUATE |
Last Date | February 28,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |