JRF jobs in DRDO-ITR: డీఆర్‌డీవో-ఐటీఆర్, చాందీపూర్‌లో జేఆర్‌ఎఫ్ ఖాళీలు
Sakshi Education
బాలాసోర్‌లోని చాందీపూర్‌లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో)కు చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్).. జూనియర్ రీసెర్చ్ ఫెలోల(జేఆర్‌ఎఫ్) భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 03
అర్హత: బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్(ఈసీఈ/ఈటీసీ/ఈ అండ్ ఐ/అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్/కంప్యూటర్స్/ఐటీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.37,000 చెల్లిస్తారు.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.09.2023.
వెబ్‌సైట్: https://www.drdo.gov.in/
చదవండి: ICMR-NIN Recruitment 2023: ఎన్‌ఐఎన్, హైదరాబాద్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 22,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |