ISRO-IIRS Recruitment: ఇస్రో–ఐఐఆర్‌ఎస్‌లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు.. వాక్‌ఇన్ తేదీలు ఇవే..
డెహ్రాడూన్‌లోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) పరిధిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్(ఐఐఆర్‌ఎస్).. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 20
పోస్టుల వివరాలు: జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్)–16, రీసెర్చ్ అసోసియేట్–03, రీసెర్చ్ సైంటిస్ట్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, ఎంఈ/ఎంటెక్, ఎంప్లాన్ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/గేట్/ఐఐఆర్‌ఎస్–జెట్/తత్సమాన అర్హత ఉండాలి.
వయసు: 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.31,000 నుంచి రూ.56,100 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్ తేది: 18.04.2022 నుంచి 22.04.2022 వరకు
వేదిక: ఐఐఆర్‌ఎస్ సెక్యూరిటీ రిసెప్షన్, ఐఐఆర్‌ఎస్, ఇస్రో/డీఓఎస్ 4 కాళిదాస్ రోడ్, డెహ్రాడూన్–248001.
వెబ్‌సైట్: https://www.iirs.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 22,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |