Skip to main content

IIST Recruitment 2022: ఐఐఎస్‌టీ, కేరళలో రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.35,000 వ‌ర‌కు వేతనం..

IIST Recruitment 2022

కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఐఐఎస్‌టీ).. రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌)-01, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో-02, జేపీఎఫ్‌-09.
అర్హత: పోస్టును అనుసరించి బీఎస్‌/బీఈ/బీటెక్‌/ఎమ్మెస్సీ/ఎంఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.23,000-35,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.10.2022

వెబ్‌సైట్‌: http://iist.ac.in/

చ‌ద‌వండి: DRDO-DIAT Recruitment 2022: డీఆర్‌డీవో-డీఐఏటీ, గాంధీనగర్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 10,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories