Skip to main content

IISR Recruitment 2022: ఐఐఎస్‌ఆర్, ఇండోర్‌లో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు.. నెలకి రూ.35వేల జీతం..

IISR Indore

ఇండోర్‌(మధ్యప్రదేశ్‌)లోని ఐకార్‌–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోయాబీన్‌ రీసెర్చ్‌(ఐఐఎస్‌ఆర్‌).. తాత్కాలిక ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03
విభాగాలు: అగ్రికల్చర్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌/పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకి రూ.35,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 10.02.2022

వెబ్‌సైట్‌: https://iisrindore.icar.gov.in/

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 10,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories