Skip to main content

IISER Recruitment: ఐఐఎస్‌ఈఆర్, తిరుపతిలో జేఆర్‌ఎఫ్‌/ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

IISER Tirupati

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌) /ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28ఏళ్లకు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: gopi@labs.iisertirupati.ac.in

దరఖాస్తులకు చివరితేది: 20.01.2022

వెబ్‌సైట్‌: http://www.iisertirupati.ac.in/

చ‌ద‌వండి: NIN Hyderabad Recruitment: నిన్, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు.. నెలకు రూ.35 వేల వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date January 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories