Skip to main content

IIPS Mumbai Jobs Vacancy 2023: ఐఐపీఎస్, ముంబైలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ముంబైలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ సైన్సెస్‌(ఐఐపీఎస్‌).. కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Contract Basis Job Opportunities at IIPS Mumbai, IIPS Mumbai Jobs Vacancy 2023,Apply for Contract Jobs at IIPS Mumbai,IIPS Mumbai Recruitment for Project Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: సీనియర్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌-01, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌(రీసెర్చ్‌)-01, ఐటీ కోఆర్డినేటర్‌-01, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌(ఐటీ)-01, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (ఐటీ)-01, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌(హెల్త్‌)-03, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (అకౌంట్స్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌)-01, ఆఫీస్‌ అటెండెంట్‌-01.
అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, సీఏ/సీఎస్‌ /ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: iiplasi@gmail.com

దరఖాస్తులకు చివరితేది: 15.10.2023.

వెబ్‌సైట్‌: https://www.iipsindia.ac.in/

చ‌ద‌వండి: NIAB Hyderabad Jobs 2023: ఎన్‌ఐఏబీ, హైదరాబాద్‌లో సైంటిస్ట్‌-జి పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date October 15,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories