IIIT Recruitment 2023: ట్రిపుల్ ఐటీ, చిత్తూరులో జూనియర్ రీసెర్చ్ ఫెలోలు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
చిత్తూరు శ్రీసిటీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్)ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 01
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎంఈ/ఎంటెక్(సీఎస్‌ఈ/ఐటీ) ఉత్తీర్ణులై ఉండాలి. గేట్ లేదా యూజీసీ నెట్ స్కోరుకు ప్రాధాన్యం ఉంటుంది.
వేతనం: నెలకు రూ.31,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.10.2023.
వెబ్‌సైట్: https://www.iiita.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | October 26,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |