Skip to main content

IIT Kanpur Recruitment 2023: ఐఐటీ కాన్పుర్‌లో సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), కాన్పుర్‌.. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Senior Project Associate Posts in IIT Kanpur

మొత్తం పోస్టుల సంఖ్య: 01.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ లేదా ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,900 నుంచి రూ.63,700.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.10.2023.

వెబ్‌సైట్‌: https://eal.iitk.ac.in

చ‌ద‌వండి: IIT Bombay Recruitment 2023: ఐఐటీ బాంబేలో సీనియర్‌ ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 28,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories