Skip to main content

IIT Bombay Recruitment 2023: ఐఐటీ బాంబేలో సీనియర్‌ ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

ముంబైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) బాంబే తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్‌ ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Senior Project Technical Assistant Posts in IIT Bombay , Temporary Position

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: బీఈ, బీటెక్, ఎంఏ, ఎంసీఏ, ఎంబీఏ, బీఏ, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.25,200 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తులకు చివరితేది: 27.10.2023.

వెబ్‌సైట్‌: https://www.iitb.ac.in/

చ‌ద‌వండి: IIT Bombay Recruitment 2023: ఐఐటీ బాంబేలో ప్రాజెక్ట్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 27,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories