Skip to main content

IIT Bombay Recruitment 2023: ఐఐటీ బాంబేలో ప్రాజెక్ట్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ముంబైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), బాంబే.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Vacancy Alert:, Project Research Scientist Posts in IIT Bombay,Temporary Position,Temporary Position

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్‌/బీఈ, ఎంఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఈ, ఎండీఎస్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.42,000 చెల్లిస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 27.10.2023.

వెబ్‌సైట్‌: https://www.iitb.ac.in/

చ‌ద‌వండి: IIT Hyderabad Recruitment 2023: ఐఐటీ హైదరాబాద్‌లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోలు.. నెలకు రూ.31,000 జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 27,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories