Skip to main content

IIT Hyderabad Recruitment 2023: ఐఐటీ హైదరాబాద్‌లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోలు.. నెలకు రూ.31,000 జీతం..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌(ఐఐటీ).. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Junior Research Fellows (JRF) Opportunity, Indian Institute of Technology Hyderabad, Junior Research Fellows at IIT Hyderabad,IIT Hyderabad Recruitment 2023,

మొత్తం ఖాళీల సంఖ్య: 01
అర్హత: ఎంటెక్‌(మెకానికల్‌/ఏరోస్పేస్‌/సివిల్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.31,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

చ‌ద‌వండి: NIAB Hyderabad Jobs 2023: ఎన్‌ఐఏబీ, హైదరాబాద్‌లో సైంటిస్ట్‌-జి పోస్టులు

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
ఈమెయిల్‌: sidhardh@mae.iith.ac.in

దరఖాస్తులకు చివరితేది: 23.10.2023.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.iith.ac.in/

Qualification POST GRADUATE
Last Date October 23,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories