Skip to main content

Junior Research Fellow Jobs: ఐజీసీఏఆర్, కల్పక్కంలో 60 జేఆర్‌ఎఫ్‌లు పోస్టులు.. ఎవరు అర్హులంటే..

కల్పక్కంలోని ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రీసెర్చ్‌(ఐజీసీఏఆర్‌).. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IGCAR Kalpakkam Recruitment 2022 For Junior Research Fellow Jobs

మొత్తం ఖాళీల సంఖ్య: 60
విభాగాలు: ఫిజికల్‌ సైన్స్, కెమికల్‌ సైన్స్, ఇంజనీరింగ్‌ సైన్స్‌.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్‌ /బీఈ /బీటెక్‌ /బీఎస్సీ /ఎంఎస్‌/ఎంఎస్సీ/ఎంటెక్‌/ఎంఈ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది అసిస్టెంట్‌ పర్సనల్‌ ఆఫీసర్‌(ఆర్‌), రిక్రూట్‌మెంట్‌ సెక్షన్, ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రీసెర్చ్, కాంచీపురం జిల్లా, కల్పక్కం-603102, తమిళనాడు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 12.11.2022

వెబ్‌సైట్‌: http://www.igcar.gov.in/

చ‌ద‌వండి: DRDO Recruitment 2022: డీఆర్‌డీవోలో 1061 పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 12,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories