Skip to main content

DRDO Recruitment 2022: డీఆర్‌డీవోలో 1061 పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో).. దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో ఎంట్రన్స్‌ టెస్టుకు సంబంధించి సెంటర్‌ ఫర్‌ పర్సనల్‌ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌(సెప్టమ్‌-10/ఎ-ఎ) అడ్మిన్‌-అలైడ్‌ కేడర్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా స్టెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
DRDO 2022 Recruitment for 1061 Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 1061
పోస్టుల వివరాలు: జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌(జేటీవో)-33, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-1(ఇంగ్లిష్‌ టైపింగ్‌)-215, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-2(ఇంగ్లిష్‌ టైపింగ్‌)-123, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ ఎ(ఇంగ్లిష్‌ టైపింగ్‌)-250, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ ఎ(హిందీ టైపింగ్‌)-12, స్టోర్‌ అసిస్టెంట్‌ ఎ(ఇంగ్లిష్‌ టైపింగ్‌)-134, స్టోర్‌ అసిస్టెంట్‌ ఎ(హిందీ టైపింగ్‌)-04, సెక్యూరిటీ అసిస్టెంట్‌ ఎ-41, వెహికల్‌ ఆపరేటర్‌ ఎ-145, ఫైర్‌ ఇంజన్‌ డ్రైవర్‌ ఎ-18, ఫైర్‌మ్యాన్‌-86. 
అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి. టైపింగ్‌ పరిజ్ఞానం, డ్రైవింగ్‌ లైసెన్సు కలిగి ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. జేటీవో, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-1 పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు జేటీవో, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-1 పోస్టులకు రూ.35,400 నుంచి రూ.1,12,400, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-2 పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100, ఇతర పోస్టులకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి టైర్‌-1(సీబీటీ), టైర్‌-2(నైపుణ్య, శారీరకధృఢత్వ, సామర్థ్య పరీక్షలు) తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 07.11.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.12.2022

వెబ్‌సైట్‌: https://drdo.gov.in/

చ‌ద‌వండి: Indian Navy Recruitment 2022: 217 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification 10TH
Last Date December 07,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories