Skip to main content

ICSP Kolkata Recruitment 2022: ఐసీఎస్‌పీ, కోల్‌కతాలో రీసెర్చ్‌ సైంటిస్ట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ICSP Kolkata Recruitment

కోల్‌కతాలోని ఇండియన్‌ సెంటర్‌ ఫర్‌ స్పేస్‌ ఫిజిక్స్‌.. రీసెర్చ్‌ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ సైంటిస్ట్‌(ఆప్టికల్‌ ఆస్ట్రానమీ)-03, రీసెర్చ్‌ సైంటిస్ట్‌ (అయానోస్పిరిక్‌ సైన్సెస్‌ అండ్‌ స్పేస్‌ వెదర్‌)-01.
అర్హత: కనీసం 55% మార్కులతో ఎంఎస్సీ ఫిజిక్స్‌ ఉత్తీర్ణులవ్వాలి.
పని చేయాల్సిన ప్రదేశం: ఐఈఆర్‌సీవోవో క్యాంపస్, సీతాపూర్, వెస్ట్‌ మేదినిపూర్‌.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: application.icsp@gmail.com

దరఖాస్తులకు చివరితేది: 30.09.2022

వెబ్‌సైట్‌: http://csp.res.in

చ‌ద‌వండి: DRDO-DIAT Recruitment 2022: డీఆర్‌డీవో-డీఐఏటీ, గాంధీనగర్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date September 30,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories