ICMR-NIMR Recruitment: ఎన్‌ఐఎంఆర్, న్యూఢిల్లీలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
న్యూఢిల్లీలోని ఐసీఎంఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ (ఎన్‌ఐఎంఆర్).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: జూనియర్ మెడికల్ ఆఫీసర్లు–02, ల్యాబొరేటరీ టెక్నీషియన్లు–02, డేటాఎంట్రీ ఆపరేటర్లు–03, ఫీల్డ్ వర్కర్లు–04, జూనియర్ నర్సులు–04.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత కోర్సుల సర్టిఫికేట్లతోపాటు అనుభవం, టైపింగ్, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.17,520 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 20.02.2022
వెబ్‌సైట్: https://www.nimr.org.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | February 20,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |