ICMR Recruitment 2022: ఐసీఎంఆర్-ఎపిడెమియాలజీ ఇన్‌స్టిట్యూట్, చెన్నైలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
చెన్నైలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ.. ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ సైంటిస్ట్ సి(నాన్ మెడికల్)(డేటా అనలిస్ట్)-01, ప్రాజెక్ట్ సైంటిస్ట్ సి(నాన్ మెడికల్)-01, ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్(గ్రేడ్-బి)-04, ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్-02, ప్రాజెక్ట్ టెక్నీషియన్3(ఫీల్డ్ వర్కర్)-06, ప్రాజెక్ట్ కన్సల్టెంట్1-02, ప్రాజెక్ట్ జూనియర్ నర్స్-01, ప్రాజెక్ట్ కన్సల్టెంట్(మెడికల్/నాన్ మెడికల్)-01.
అర్హత: పోస్టును అనుసరించి హైస్కూల్, ఇంటర్మీడియట్, ఏఎన్‌ఎం, ఎంబీబీఎస్, ఎండీ, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారం గా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తును మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
ఈమెయిల్: nieprojectcell@nieicmr.org.in
దరఖాస్తులకు చివరితేది: 12.10.2022
వెబ్‌సైట్: https://nie.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | October 12,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |