Skip to main content

ANGRAU Recruitment 2022: ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్శిటీలో రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు..

ANGRAU Recruitment 2022 for Research Associate Jobs

గుంటూరులోని లామ్‌లో ఉన్న ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ తాత్కాలిక ప్రాతిపదికన రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: ఎంఎస్సీ(అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌/అగ్రికల్చరల్‌ స్టాటిస్టిక్స్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: పురుషులకు 35 ఏళ్లు, మహిళలకు 40 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్‌: carp@angrau.ac.in

దరఖాస్తులకు చివరితేది: 15.10.2022

వెబ్‌సైట్‌: https://angrau.ac.in

 

చ‌ద‌వండి: Security Printing Press Hyderabad Recruitment 2022: 83 టెక్నీషియన్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 15,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories