Security Printing Press Hyderabad Recruitment 2022: 83 టెక్నీషియన్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
హైదరాబాద్‌లోని సైఫాబాద్‌కు చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్.. టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 83
పోస్టుల వివరాలు: జూనియర్ టెక్నీషియన్, ఫైర్‌మ్యాన్.
విభాగాలు: ప్రింటింగ్/కంట్రోల్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రికల్ తదితరాలు.
అర్హతలు
జూనియర్ టెక్నీషియన్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఫైర్‌మ్యాన్: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.10.2022
వెబ్‌సైట్: http://spphyderabad.spcil.com
చదవండి: NCDC Recruitment 2022: ఎన్‌సీడీసీలో 52 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | October 31,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |