NCDC Recruitment 2022: ఎన్‌సీడీసీలో 52 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
నేషనల్ ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌సీడీసీ).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 52
పోస్టుల వివరాలు: సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, యంగ్ ప్రొఫెషనల్ తదితరాలు.
విభాగాలు: ఫైనాన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, మార్కెట్ బారోయింగ్, అగ్రి ఫైనాన్స్, ట్యాక్సేషన్ తదితరాలు.
అర్హతలు
డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్: సీఏ/ఐసీడబ్ల్యూఏ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 25ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 55 ఏళ్లు మించకూడదు.
సీనియర్ కన్సల్టెంట్: సంబంధిత స్పెషలైజేషన్‌లో సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 15 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 52 ఏళ్లు మించకూడదు.
కన్సల్టెంట్: సంబంధిత స్పెషలైజేషన్‌లో సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 8 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
యంగ్ ప్రొఫెషనల్: ఇంటర్మీడియట్, సంబంధిత స్పెషలైజేషన్‌లో సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంకామ్/ఎంబీఏ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 2 నుంచి 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 32 నుంచి 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
ఈమెయిల్: careers@ncdc.in
దరఖాస్తులకు చివరితేది: 31.10.2022
వెబ్‌సైట్: https://www.ncdc.in/
చదవండి: MNLU Recruitment 2022: ఎంఎన్‌ఎల్‌యూ, నాగ్‌పూర్‌లో రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 31,2022 |
Experience | 2 year |
For more details, | Click here |