Skip to main content

MNLU Recruitment 2022: ఎంఎన్‌ఎల్‌యూ, నాగ్‌పూర్‌లో రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

MNLU Nagpur Recruitment 2022

నాగ్‌పూర్‌(మహారాష్ట్ర)లోని నేషనల్‌ లా యూనివర్శిటీ.. రెగ్యులర్‌/ఒప్పంద ప్రాతిపదికన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ లా, రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ లా(రెగ్యులర్‌)-06, రీసెర్చ్‌ అసోసియేట్‌(కాంట్రాక్ట్‌)-05.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ, ఎంఫిల్, నెట్, స్లెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధనానుభవం ఉండాలి.
జీతం: నెలకు అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, రీసెర్చ్‌ అసోసియేట్‌కు రూ.50,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, నేషనల్‌ లా యూనివర్శిటీ నాగ్‌పూర్, వరంగా పోస్టు, డోంగర్‌గావ్, నాగ్‌పూర్, మహారాష్ట్ర చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 28.10.2022

వెబ్‌సైట్‌: https://www.nlunagpur.ac.in/

చ‌ద‌వండి: Manager Jobs: బామర్‌ లారీ అండ్‌ కోలిమిటెడ్, కోల్‌కతాలో 40 మేనేజర్‌ పోస్టులు.. నెలకు రూ.2లక్షల వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date October 28,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories