Manager Jobs: బామర్ లారీ అండ్ కోలిమిటెడ్, కోల్‌కతాలో 40 మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.2లక్షల వరకు వేతనం..
కోల్‌కతాలోని బామర్ లారీ అండ్ కోలిమిటెడ్.. మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 40
పోస్టుల వివరాలు: సీనియర్ మేనేజర్-06, డిప్యూటీ మేనేజర్-17, మేనేజర్-03, అసిస్టెంట్ మేనేజర్-14.
విభాగాలు: రిటైల్ సేల్స్, ఇండస్ట్రియల్ సేల్స్, మేనేజ్‌మెంట్, టెక్నికల్ సర్వీస్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ తదితరాలు.
అర్హత
సీనియర్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ /ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు. కనీసం 11 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.70,000 నుంచి రూ.2లక్షలు చెల్లిస్తారు.
డిప్యూటీ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 37 ఏళ్లు మించకూడదు. కనీసం 9 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.60,000 నుంచి రూ.1.8 లక్షలు చెల్లిస్తారు.
మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 37 ఏళ్లు మించకూడదు. కనీసం 9 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.60,000 నుంచి రూ.1.8లక్షలు చెల్లిస్తారు.
అసిస్టెంట్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్/పీజీ డిగ్రీ/ఎంబీఏ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27ఏళ్లు మించకూడదు. కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.40,000 నుంచి రూ.1.4లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.10.2022
వెబ్‌సైట్: https://www.balmerlawrie.com/
చదవండి: Graduate Trainee Jobs: ఓఎన్‌జీసీ, డెహ్రాడూన్‌లో 871 పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 21,2022 |
Experience | 1 year |
For more details, | Click here |