Graduate Trainee Jobs: ఓఎన్‌జీసీ, డెహ్రాడూన్‌లో 871 పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
డెహ్రాడూన్(ఉత్తరాఖండ్)లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ గేట్ స్కోర్-2022 ద్వారా ఇంజనీరింగ్, జియో-సైన్సెస్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 871
పోస్టుల వివరాలు: ఏఈఈ(సిమెంటింగ్)-మెకానికల్, ఏఈ (సిమెంటింగ్) -పెట్రోలియం, ఏఈఈ(సివిల్), కెమిస్ట్, జియాలసిస్ట్, జియోఫిజిసిస్ట్(సర్ఫేస్), ప్రోగ్రామింగ్ ఆఫీసర్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్, ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్, డిప్లొమా, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతోపాటు గేట్-2022 స్కోరు సాధించి ఉండాలి.
వయసు: 31.07.2022 నాటికి ఏఈఈ-డ్రిల్లింగ్/సిమెంటింగ్ పోస్టులకు 28 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: గేట్-2022 స్కోరు, విద్యార్హత, వ్యక్తిగత ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు, రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 12.10.2022
వెబ్‌సైట్: https://www.ongcindia.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 12,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |