ONGC Recruitment 2022: ఓఎన్‌జీసీ, డెహ్రాడూన్‌లో అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ పోస్టులు.. నెలకు రూ.1,80,000 వరకు వేతనం..
డెహ్రాడూన్(ఉత్తరాఖండ్)లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ).. క్లాట్-2022 ద్వారా లీగల్ విభాగంలో అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)-2022 స్కోరు, విద్యార్హత, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 03.10.2022
వెబ్‌సైట్: https://www.ongcindia.com/
చదవండి: IOCL Recruitment: ఐఓసీఎల్‌లో 56 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. నెలకు రూ.1,05,000 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 03,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |