Skip to main content

IOCL Recruitment: ఐఓసీఎల్‌లో 56 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. నెలకు రూ.1,05,000 వ‌ర‌కు వేతనం..

iocl recruitment 2022 For non executive jobs

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌).. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, టెక్నికల్‌ అటెండెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 56
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, గ్రేడ్‌-4, ఆపరేషన్స్‌.

అర్హతలు
ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
టెక్నికల్‌ అటెండెంట్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్‌/పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి
వయసు: 18 నుంచి 26 ఏళ్లు ఉండాలి.
జీతం: పోస్టును అనుసరించి నెలకు రూ.23,000 నుంచి రూ.1,05,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌/పొఫిషియన్సీ/ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.10.2022

వెబ్‌సైట్‌: https://www.iocl.com/

 

చ‌ద‌వండి: 5043 Jobs in Food Corporation of India: నోటిఫికేషన్‌ వివరాలు, ఎంపిక విధానం, సిలబస్‌ అంశాలు, ప్రిపరేషన్‌ టిప్స్‌...

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date October 10,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories