Skip to main content

NCDIR Recruitment 2022: ఎన్‌సీడీఐఆర్, బెంగళూరులో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.72,325 వ‌ర‌కు వేతనం..

ICMR NCDIR Recruitment

బెంగళూరులోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేటిక్స్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీడీఐఆర్‌).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 28
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ సి-04, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ బి-02, రీసెర్చ్‌ అసోసియేట్‌ 1-01, రీసెర్చ్‌ అసోసియేట్‌3-01, కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌-07, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌-06, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-01, డేటా ఎంట్రీ ఆపరేటర్‌-04, ప్రాజెక్ట్‌ అడ్మిన్‌ అసిస్టెంట్‌-01, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో 12వ తరగతి/డిగ్రీ/ఎంబీబీఎస్‌/బీఈ/బీటెక్‌/మాస్టర్స్‌ డిగ్రీ/ఎండీ/ఎంఎస్‌/పీజీ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.17,000 నుంచి రూ.72,325 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: adm.ncdir@gov.in

దరఖాస్తులకు చివరితేది: 12.09.2022

వెబ్‌సైట్‌: https://www.ncdirindia.org/

చ‌ద‌వండి: 1901 DRDO Jobs 2022: CEPTAM పరీక్ష వివరాలు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date September 12,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories