Skip to main content

ICMR-NARI Recruitment 2022: ఐసీఎంఆర్‌-ఎన్‌ఏఆర్‌ఐ, పుణెలో రీసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.31,000 వేతనం

ICMR-NARI Recruitment

పుణె (మహారాష్ట్ర) లోని ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఎయిడ్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌.. తాత్కాలిక ప్రాతిపదికన రీసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08
అర్హత: బీఎస్సీతో పాటు మూడేళ్ల పని అనుభవం లేదా ఎంఎస్సీ(పబ్లిక్‌ హెల్త్‌/సోషియాలజీ/సోషల్‌ వర్క్‌/ఆంత్రోపాలజీ/మైక్రోబయాలజీ/జువాలజీ/హెల్త్‌ సైన్స్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.31,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.09.2022

వెబ్‌సైట్‌: http://www.nariicmr.res.in/

చ‌ద‌వండి: IISER Recruitment 2022: ఐఐఎస్‌ఈఆర్, తిరుపతిలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 20,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories