Skip to main content

IARI Recruitment 2022: ఐఏఆర్‌ఐ, న్యూఢిల్లీలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే

IARI Recruitment 2022 for Young Professional jobs

న్యూఢిల్లీలోని ఐకార్‌–ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐఏఆర్‌ఐ)కు చెందిన వాటర్‌ టెక్నాలజీ సెంటర్‌.. ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: యంగ్‌ ప్రొఫెషనల్స్‌–06, ఫీల్డ్‌ అసిస్టెంట్‌–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీటెక్, ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 21 నుంచి 45 ఏళ్ల మ«ధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 15,000 నుంచి రూ.35,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా. 

దరఖాస్తులకు చివరితేది: 19.08.2022

వెబ్‌సైట్‌: https://www.iari.res.in/

చ‌ద‌వండి: Scientist Jobs: ఐఐటీఎం, పుణెలో సైంటిస్ట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date August 19,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories