Group B&C Posts in ICMR-NIRT: ఐసీఎంఆర్–ఎన్‌ఐఆర్‌టీలో 73 పోస్టులు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మొత్తం పోస్టుల సంఖ్య: 73
పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బీ, ల్యాబొరేటరీ అటెండెంట్–1.
విభాగాలు: మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ/మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ /బయోకెమిస్ట్రీ/క్లినికల్ ఫార్మకాలజీ/బయో–ఇన్ఫర్మేటిక్స్/బయోమెడికల్ ఇంజనీర్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్/కంప్యూటర్ ప్రోగ్రామింగ్/హెల్త్– ఎకనామిక్స్/మెకానిక్ తదితరాలు.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి/ఐటీఐ /బ్యాచిలర్స్ డిగ్రీ/డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ/ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.10.2023.
వెబ్‌సైట్: http://www.nirt.res.in/
చదవండి: NIAB Hyderabad Jobs 2023: ఎన్‌ఐఏబీ, హైదరాబాద్‌లో సైంటిస్ట్-జి పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | October 15,2023 |
Experience | 2 year |
For more details, | Click here |