Junior Research Fellow Jobs: డీఆర్‌డీవో–డీఎంఆర్‌ఎల్, హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్ పోస్టులు.. నెలకు రూ.54,000 వేతనం
హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో–డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (డీఎంఆర్‌ఎల్).. జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 16
ఖాళీల వివరాలు: జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్)–15, రీసెర్చ్ అసోసియేట్(మెటలర్జీ/మెటీరియల్ సైన్స్)–01.
జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్):
సబ్జెక్టులు: మెటలర్జీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెకానికల్;
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. వాలిడ్ నెట్/గేట్ స్కోర్ ఉండాలి.
వయసు: 28ఏళ్లు మించకుండా ఉండాలి.
ఫెలోషిప్: నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
రీసెర్చ్ అసోసియేట్(మెటలర్జీ/మెటీరియల్ సైన్స్):
అర్హత: సంబంధితసబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్/పరిశోధన అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.54,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, వెబ్ బేస్డ్/పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
ఈమెయిల్: dmrlhrd@gmail.com
దరఖాస్తులకు చివరితేది: 24.07.2022
వెబ్‌సైట్: https://www.drdo.gov.in/
చదవండి: DRDO Recruitment 2022: 630 సైంటిస్ట్ కొలువుల వివరాలు, ఎంపిక విధానం, భవిష్యత్తు అవకాశాలు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 24,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |