Skip to main content

DRDO-DLRL Recruitment 2022: డీఎల్ఆర్‌ఎల్, హైదరాబాద్‌లో 101 అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రీసెర్చ్‌-డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీవో)కు చెందిన డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ రీసెర్చ్‌ ల్యాబొరేటరీ.. ట్రేడ్‌/టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
DRDO DLRL Hyderabad Recruitment 2022 For Apprentice Jobs

మొత్తం ఖాళీల సంఖ్య: 101
ట్రేడులు: సీవోపీఏ, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, కార్పెంటర్, షీట్‌ మెటల్, వెల్డర్, ఎలక్ట్రోప్లేటింగ్, ప్లాస్టింగ్‌ ప్రాసెసింగ్, డ్రాఫ్ట్స్‌మెన్‌(మెకానికల్‌), డ్రాఫ్ట్స్‌మెన్‌(సివిల్‌), సెక్రటేరియల్‌ ట్రైనింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, డీజిల్‌ మెకానిక్, ఫైర్‌మ్యాన్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అండ్‌ నెట్‌వర్కింగ్, బుక్‌ బైండింగ్, ఏఎన్‌ఎం.
అర్హత: ఐటీఐ, డిప్లొమా, ఏఎన్‌ఎం ఉత్తీర్ణులవ్వాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.7700 నుంచి రూ.8050 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.

వెబ్‌సైట్‌: https://www.apprenticeshipindia.gov.in/

 

చ‌ద‌వండి: DRDO Recruitment 2022: డీఆర్‌డీవోలో 1061 పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Experience Fresher job
For more details, Click here

Photo Stories