Skip to main content

Apprentice Jobs: డీఆర్‌డీవో, డీఈబీఈఎల్ లో అప్రెంటిస్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

drdo debel recruitment

బెంగళూరులోని డీఆర్‌డీవో–డిఫెన్స్‌ బయోఇంజనీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రో మెడికల్‌ ల్యాబొరేటరీ (డీఈబీఈఎల్‌).. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 20
శిక్షణా వ్యవధి: ఏడాది
విభాగాల వారీగా ఖాళీలు: మెకానికల్‌–06, ఎలక్ట్రానిక్స్‌–06, బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌–06, కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ–02.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/

చ‌ద‌వండి: Junior Research Fellow Jobs: డీఆర్‌డీవో–ఏడీఈ, బెంగళూరులో జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Experience Fresher job
For more details, Click here

Photo Stories