DAE Recruitment 2022: అణుశక్తి విభాగంలో 70 పోస్టులు.. నెలకు రూ.81,100 వరకు వేతనం..
ముంబైలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్–స్టోర్స్.. దేశవ్యాప్తంగా ఉన్న డీపీఎస్ రీజినల్ యూనిట్లలో జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ /జూనియర్ స్టోర్ కీపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 70
అర్హత: బీఎస్సీ, బీకాం, డిప్లొమా(మెకానికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మ«ధ్య ఉండాలి.
జీతం: రూ.25,500 నుంచి రూ.81,100.
ఎంపిక విధానం: లెవల్–1 పరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్), లెవల్–2 పరీక్ష(డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్) ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.11.2022
లెవల్–1,లెవల్–2 పరీక్షల తేది: డిసెంబర్, 2022
వెబ్‌సైట్: https://dpsdae.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 10,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |