Skip to main content

CSIR-CLRI Recruitment 2023: సీఎల్‌ఆర్‌ఐ, చెన్నైలో స్టెనోగ్రాఫర్‌ పోస్టులు

చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ లెదర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎల్‌ఆర్‌ఐ).. జూనియర్‌ స్టెనో­గ్రాఫర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Junior Stenographer,CSIR CLRI Junior Stenographer Recruitment 2023,CLRI Chennai Stenographer Recruitment Notice

మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: 10+2/12వ తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.48,207 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

పరీక్ష కేంద్రం: చెన్నై.

దరఖాస్తులకు చివరితేది: 08.10.2023.

వెబ్‌సైట్‌: https://www.clri.org/

చ‌ద‌వండి: DRDO-ITR Recruitment 2023: డీఆర్‌డీవో–ఐటీఆర్‌ చాందీపూర్‌లో 54 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date October 08,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories