DRDO-ITR Recruitment 2023: డీఆర్‌డీవో–ఐటీఆర్ చాందీపూర్‌లో 54 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం ఖాళీల సంఖ్య: 54
విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆక్రోస్పేస్ ఇంజనీరింగ్, లైబ్రరీ సైన్స్, సేఫ్టీ ఇంజనీరింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, సినిమాటోగ్రఫీ, ఎంఎల్‌టీ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్, బీబీఏ, బీకాం ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ. 9000, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.8000.
ఎంపిక విధానం: రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, చాందీపూర్, బాలాసోర్, ఒడిశా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 06.10.2023.
వెబ్‌సైట్: https://drdo.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | October 06,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |