Skip to main content

CCRUM Recruitment 2023: సీసీఆర్‌యూఎం, న్యూఢిల్లీలో 74 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ యునాని మెడిసిన్‌(సీసీఆర్‌యూఎం).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Unani Medicine Career Opportunities,CCRUM Jobs 2023 Apply for 74 Vacancies, Vacancy Details, Job Vacancies, Recruitment Notice

మొత్తం పోస్టుల సంఖ్య: 74
పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ ఆఫీసర్, ఇన్వెస్టిగేటర్, సీనియర్‌ ప్రొడక్షన్‌ అసిస్టెంట్, హిందీ అసిస్టెంట్‌ తదితరాలు.
విభాగాలు: ప్రొడక్షన్‌ అండ్‌ మార్కెటింగ్, స్టాటిస్టిక్స్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/డిప్లొమా/మాస్టర్స్‌ డిగ్రీ/ఎండీ/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 నుంచి 40 ఏళ్లు ఉండాలి.

చదవండి: Andhra Pradesh Jobs: 434 స్టాఫ్‌ నర్సు పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అడ్మిన్‌ ఆఫీసర్, సీసీఆర్‌యూఎం, జవహర్‌లాల్‌ నెహ్రూ ఆయుష్‌ అనుసంధాన్‌ భవన్, 61–65 ఇన్‌స్టిట్యూషనల్‌ ఏరియా, డీ బ్లాక్‌ ఎదురుగా, జనక్‌పురి, న్యూఢిల్లీ–110058 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://ccrum.res.in/

Qualification GRADUATE
Experience Fresher job
For more details, Click here

Photo Stories